Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం

గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More