గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా (Goa) గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…