టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుంతల దేశపు యువరాణి దేవసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. అనుష్క శెట్టి నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఘాటి. తెలుగులో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇది ఒకటి అని చెప్పకనే చెప్పాలి. నిజానికి ఎప్పుడో…