Tag: Food Crisis
-

Gaza Economic Crisis : గాజాలో ఆకలి కేకలు!
మన దేశంలో ప్రతి ఇంట్లోనూ ఈ బిస్కేట్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ బిస్కెట్ తిన్నవాళ్లే. చాయ్ లో వేసుకొని, చాయ్ లేకపోతే నీళ్లలో వేసుకోని తినే ఉంటారు. ఇక తక్కువగా, చౌకగా లభించే తినుబండారాల్లో పార్లే బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు (drought) కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లే-జీ బిస్కెట్లు (Parle-G Biscuits) వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్లు అధిక…