EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ…

Read More