Tag: Earthquake

  • Philippines Earthquake : ఫిలిప్పిన్స్ దేశంలో భారీ భూకంపం.. 70 మంది మృతి..

    Philippines Earthquake : ఫిలిప్పిన్స్ దేశంలో భారీ భూకంపం.. 70 మంది మృతి..

    సెంట్రల్ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సెబు ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విలయానికి ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. ఫిలిప్పిన్స్ దేశంలోని మధ్య విసాయాస్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. బోగో సిటీ…

  • Antarctica Earthquake : ముంచుకొస్తున్న మహా ముప్పు.. అంటార్కిటికా మంచు ఫలకాలు చీలిక

    Antarctica Earthquake : ముంచుకొస్తున్న మహా ముప్పు.. అంటార్కిటికా మంచు ఫలకాలు చీలిక

    భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందా..? జల ప్రళయం భూమిని ముంచేస్తుందా..? ఈ వరుస భూ కంపాలు దేనికి సంకేతం..! ఒక వైపు వరదలు, మరో వైపు కార్చిచ్చులు, ఇంకో వైపు భూకంపాలు, సునామీలు. ఇంటీ ఈ ఉపద్రవాలు..! మహా ప్రళయం ముంచుకోస్తుందా అంటే దానికి శాస్త్రవేత్తల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రతీ ఏటా భూతాపం విపరీతంగా పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో భూగోళం మండిపోతోంది. ఫలితంగా వాతావరణంలో ఎన్నడూ లేని మార్పులు సంభవిస్తున్నాయి. భూతాపం కారణంగా…

  • South America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..?

    South America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..?

    గత కొన్ని రోజులుగా ప్రపంచంలో ఎక్కడ చూసిన ప్రకృతి విపత్తులే (Natural disasters) సంభవిస్తున్నాయి. ఒక వైపు వరదులు, మరో వైపు కార్చిచ్చులు, ఇంకో వైపు భూకంపాలు, దానికి తోడు సునామీ (Tsunami) హెచ్చరికలు.. ఇలా ఒకటా రెండా.. ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటీవలే రష్యాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో సారి భూకంపం సంభవించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ (Drake Passage)…

  • Mexico City : మెక్సికోలో భారీ భూకంపం…

    Mexico City : మెక్సికోలో భారీ భూకంపం…

    మెక్సికో సిటీ : మెక్సికోలో (Mexico City) భారీ భూకంపం (earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ (Richter scale)పై 5.65 తీవ్రతతో నమోదయ్యింది. ఈ భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Center for Geosciences) తెలిపింది. ఒక్సాకా తీరానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో మెక్సికోలో (Mexico) పలు భవనాలు…

  • Tsunami : రష్యా, జపాన్ లో సునామీ బీభత్సం.. 30 దేశాలకు రెడ్ అలర్ట్

    Tsunami : రష్యా, జపాన్ లో సునామీ బీభత్సం.. 30 దేశాలకు రెడ్ అలర్ట్

    రష్యా, జపాన్ లో సునామీ… రష్యా (Russia) లో భారీ భూకంపం సంబంవించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో ఉన్న సముద్ర (sea) తీర ప్రాంతాంలో.. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా పలు దేశాలను సునామీ అతలాకుతలం చేస్తోంది. రష్యా తూర్పు తీరంలోని కంచాట్కా ద్వీపకల్పంలోని (Kamchatka Peninsula)పెట్రో పావ్లోవ్‌స్క్‌లో (Petropavlovsk) బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు…

  • Japan : జూ 5న మహా ప్రళయం.. జపాన్ ను ముంచెత్తనున్న భారీ సునామీ…

    Japan : జూ 5న మహా ప్రళయం.. జపాన్ ను ముంచెత్తనున్న భారీ సునామీ…

    బాబా వంగా (Baba Vanga)… ఈ పేరుతో ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోకల్ స్థాయి వ్యక్తుల నుంచి నేషనల్ స్థాయి వరకు బాబా వంగా తెలుసు. ప్రస్తుతం ఆమె జీవించి లేకపోయినా… ఆమె చెప్పిన జోస్యాలతో ఇప్పటికే ప్రాణాలతోనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఏ ప్రకృతి విపత్తు వస్తుంది అని కొన్ని సంవత్సరాల ముందే చెప్పిన వ్యక్తి. నిజంగా ఇమె చెపపిన జోస్యాం నిజంగా జరిగాయి కూడా. ప్రస్తుతం న్యూ బాబా వంగా…