Tag: DutchMuseum

  • 200-year-old condom : 200 ఏళ్ల నాటి కండోమ్… ఇది వాడితే స్వర్గమే..!

    200-year-old condom : 200 ఏళ్ల నాటి కండోమ్… ఇది వాడితే స్వర్గమే..!

    సాధారణంగా… ప్రాచీన వస్తువులు ప్రదర్శనలో ఉంచడం సర్వసాధారణం. అంటే యూరప్ పిరమిడ్ లో ఉన్న మానవ అవశేషాలు గానీ, గిన్నెలు గానీ, లేదంటే అప్పటి వాడుక వస్తువులు గానీ ఇలా మ్యూజియం (Museum) లో ప్రదర్శించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం చూడబోయే వస్తువును గతంలో ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు అనే చెప్పాలి. అసలు దీన్ని ఎవరు ప్రదర్శిస్తారు అనికూడా అనుమానం వస్తుంది. మరి ఏంటి ఆ వస్తువు.. ఆ వస్తువులతో ఏం చేస్తారు అని అంటారు… అయితే…