Tag: Droupadi Murmu

  • Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రెసిడెంట్ పుతిన్‌.. గాంధీజీ సమాధికి నివాళి

    Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రెసిడెంట్ పుతిన్‌.. గాంధీజీ సమాధికి నివాళి

    రష్యా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత్ లో వివిధ ప్రధేశాలను సందర్శించారు. ఇక అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల ఒత్తిడుల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ మధ్య ఉన్న అసాధారణమైన స్నేహబంధాన్ని, బలమైన నమ్మకాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం ఢిల్లీకి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం…

  • Vladimir Putin : 4 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ..

    Vladimir Putin : 4 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ..

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పుతిన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ, పుతిన్‌లు ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. ఇక, ఎయిర్‌పోర్టులో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు నృత్యాలతో పుతిన్‌కు…

  • Rajasthan accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

    Rajasthan accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

    గత కొన్ని రోజులుగా దేశం వరసు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జాతీయ రహదారీ 44 రోడ్డుపై కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో రెండు ఘోర ప్రమాదాలో చోటు చేసుకున్నాయి. ఇవాళ తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక రాజస్థాన్ లో అవ్వగా.. రెండోవది తెలంగాణలోని చేవెళ్లలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లో యాత్రికులతో…