Dog attack : బాలుడిపై పెంపుడు కుక్క పిట్‌బుల్‌ కుక్క దాడి.. తెగిపడిన చెవి..!

దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు. ఇక విషయంలోకి వెళ్తే… ఇటీవల కాలంలో చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు…

Read More