Tag: dog

  • Russia : అంతరిక్షంలోకి 1,500 ఈగలు, 75 ఎలుకలను రష్యా ఏం చేయబోతోంది..?

    అంతరిక్షం.. మానవ మేధస్సుకు అందనివి అనంత శూన్య ప్రపంచం. భవిష్యత్తులో అంతరిక్ష జీవనం మనకు ఎంతవరకు సానుకూలంగా ఉంటుందనే విషయంపై వివిధ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. రష్యా కూడా అందులో ముందువరుసలో ఉంది. తాజాగా రష్యా అంతరిక్షంలోకి ఎలుకలను పంపుతోంది. ఎలుకలతో పాటు ఈగలను కూడా పంపిస్తోంది. కాస్మిక్ రేడియేషన్ ప్రభావం జీవులపై ఎలా ఉంటుందో తెలిపేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది. ఇక విషయంలోకి వెళ్తే.. రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను…