Tag: Diwali
-

Sarojini Devi Eye Hospital : దీపావళి వేళ అపశృతి.. 70 మందికి పైగా గాయాలు..! కిక్కిరిసిన సరోజినీ ఆసుపత్రి..
Hyderabad : దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. రంగురంగుల దీపాలు, మిఠాయిలతో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు దేశ ప్రజలు. చిన్నా పెద్దా తేడా లేకుండా, మిఠాయిలు పంచుకుంటు, బాణసంచా కాలుస్తూ ఆనందం పండుగ జరుపుకున్నారు. ఒక వైపు దేశ ప్రజలు, మరో పక్క పాకిస్థాన్ సరిహద్దుల్లో (Pakistan border) భారత సైనికులు (Indian soldiers) గ్రామస్థులు, పిల్లలతో కలిసి దీపావళి జరుపుకొన్నారు. ఇక దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక…