Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

కోలీవుడ్ (Kollywood) యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ (Vishal) తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ…

Read More