Tag: Dev Bhoomi
-

Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!
Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…
-

Uttarakhand Cloudburst : ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?
దేశ భూమి ఉత్తరాఖండ్ ని వరదలు ఇంకా వదలేదు. దాదాపు రెండు నెలలు కావోస్తున్న ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. తాజాగా మరో సారి.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీలో క్లౌడ్ బరస్ట్ సంభవించిన విషయం…
-

Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ
దేవ్ భూమి లో ప్రళయం.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ క్లౌడ్ బస్ట్ తో ధరాలి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క సారిగా ఎగువ నుంచి బండరాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్న గ్రామంపై పడటంతో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం.. శిథిలాల కింద పలువురు…