డేంజర్ లో జూరాల … తెలంగాణలో (Telangana) మరో ప్రాజెక్టు డేంజర్ జోన్ ఉంది. అదేదో కాదు మహబూబ్ నగర్ లో (Mahabubnagar) ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala Project). అవును ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెంజర్ జోన్…