Tag: Dam Safety

  • Singur Dam : డేంజర్ లో సింగూరు ప్రాజెక్టు ఏ క్షణామైనా కూలిపోవచ్చు…?

    Singur Dam : డేంజర్ లో సింగూరు ప్రాజెక్టు ఏ క్షణామైనా కూలిపోవచ్చు…?

    తెలంగాణలో విస్తారంగా వర్షాలు కుస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంన్నాయి. ఇక తెలంగాణలో ప్రధాన నది అయిన ముసీ నదికి భారీగా వరదు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పై ఉన్న ప్రధాన ఆయకట్లు అన్ని నిండు కుండాల తలపిస్తున్నాయి. ఇక తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కు భారీగా వదర పెట్టేత్తింది. దీంతో సింగూరు ప్రాజెక్టు కు జలకళ…