Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో రోప్…

Read More