Tag: Corona
-

China Virus : చైనాలో భయంకరమైన వైరస్.. 7 వేలకు పైగా మృ**
భారత్ పొరుగు దేశం.. చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది. ఇప్పటికే చైనా దేశం వరదలతో విలవిల లాడుతుంది. చైనా జల ప్రళయంలో మునిగిపోయింది. అలా వరదల నుంచి కొలుకుందో లేదు ఇలా.. మరో మహమ్మారి చైనాలో వ్యాపించింది. అది కూడా ఎంతలా అంటే.. ఒక్క నెలలోనే దాదాపు 7000 వైలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. డ్రాగన్ కంట్రీ లో దొమల బెడదతో కొత్త వైరస్ పుట్టుకోచ్చింది. దక్షిణ చైనా ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్…