YouTube Ban : 16 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్ ఖాతాలను తెరవడంపై నిషేధం

ప్రస్తుతం సమాజంలో… పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా.. యూట్యూబ్ పై పిల్లల ప్రభావం చాలా ఉంది. దీంతో 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు యూట్యూబ్ ఖాతాలను తెరవకుండా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం…

Read More