Tag: construction site accident
-

China Bridge Collapses : చైనాలో ఘోర ప్రమాదం.. కూప్పకూలిన సిచువాన్-క్వింగ్‌హై రైల్వే
చైనా : భారత్ దాయాయి దేశం చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలే చైనాలో ఓ భారీ రైల్వే వంతెన కూప్పకూలిపోయింది. చైనాలో నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే వంతెన నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. యెల్లో రివర్‌పై శుక్రవారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురి ఆచూకీ గల్లంతైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైనాలో భారీ ప్రమాదం సంభవించింది. సిచువాన్-క్వింగ్‌హై రైల్వే ప్రాజెక్టులో (Sichuan-Qinghai Railway Project)…