Telangana Sports Hub : తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన! చిరంజీవే ఇప్పించారా..?

Upasana | తెలంగాణ ప్ర‌భుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్‌కు కో-ఛైర్మ‌న్‌గా ఉపాస‌న‌ను నియ‌మించింది. త‌న‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె…

Read More