Tag: CM Yogi
-

Ayodhya : అయోధ్యలో మరో కీలక ఘట్టం.. పూర్తిగా నిర్మాణం అయిన రాములోరి ఆలయం..!
అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు. ఇక విషయంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో పవిత్ర ఘట్టానికి వేళయింది. ఈరోజు ప్రధానిమోదీ రామమందిరం ధ్వజారోహణం చేయను్నారు. అంతేకాదు దనిపై జెండాను ఎగురవేయనున్నారు. ఆలయ ప్రధాన నిర్మాణ పనులు పూర్తికి చిహ్నంగా దీనిని నిర్వహించనున్నారు. ఇదొక చారిత్రిక మైలురాయని అభివర్ణిస్తున్నారు. ఈ…
-

UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?
UP CM Yogi Govt : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం యోగి అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని…