తమిళనాటలో విజయ్ సింహ గర్జన.. నాన్ దా సింగం అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ రజినీకాంత్ డైలాగ్స్ నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను విజయ్ ఎదుర్కొగలుగుతాడా..? జాతీయ, ప్రాంతియ పార్టీలను TVK…