రాజస్థాన్ (Rajasthan) లోని ఘజావర్ (Gajawar)అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ లో…