Tag: Chikiri Chikiri Song
-

Peddi Movie Chikiri Song : పెద్ది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. చికిరి చికిరి సాంగ్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి సాంగ్స్ ఎప్పుడెప్పుడు బయటకొస్తాయా అని మెగా ఫ్యాన్స్ ఎంతో…