Tag: Central Railway
-

Train Collides : ఛత్తీస్ గఢ్ ఘోర రైలు ప్రమాదం.. 6 మృతి..!
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, అగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అరుగురు ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలో వరుస రోడ్డు ప్రమాదలు మరువక ముందే తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్…