Tag: Boyapati Srinu
-

Allu Arjun : అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?
దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు పైగానే పడుతుండటం అభిమానుల్లో కొత్త ఆందోళనను తీసుకొచ్చింది. పెద్ద సినిమాలు చూడటం ఆనందమే అయినా, తమ హీరోను స్క్రీన్‌పై తరచూ చూడలేకపోవడంపై అభిమానులు ఇటీవల బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరో అల్లు అర్జున్ జోష్ కొనసాగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్…
-

Akhanda 2 3D : బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3Dలోనూ అఖండ-2
నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ఒక ప్రత్యేక హంగామా అని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ జంట అందించిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్లో పెద్ద విజయాలను సాధించాయి. ఇప్పుడు అదే మాస్ ఎమోషన్ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్తూ ‘అఖండ 2’ను రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశానికి ఎగబాకాయి. ఇటీవల విడుదల చేసిన ‘అఖండ 2’ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో…