Tag: Boyapati
-

Akhanda 2′ : ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వస్తాడా..!
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”. ఈ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే బయటకొచ్చిన అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. డిసెంబర్ 5న…
-

Akhanda 2 : అఖండ 2 ట్రైలర్‌పై యంగ్ హీరో కామెంట్స్?
అఖండ 2 : సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్‌కు పూనకాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీళ్లు నాలుగోసారి అఖండ 2: తాండవంతో వస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన బ్లాస్టింగ్ రోర్ టీజర్, అందులోని బాలయ్య మార్క్ డైలాగ్, సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఫ్యాన్స్ అయితే ఫుల్ కిక్‌లో ఉన్నారు. అయితే, ఈ సినిమా క్రేజ్ కేవలం నందమూరి ఫ్యాన్స్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు…