ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం.. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్- వ్లాదిమిర్ పుతిన్ భేటీ. తెలుగులో సలార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రాణా స్నేహితులు.. భర్గ శత్రువుల ఎలా అయ్యారు అని. అచ్చం అలాగే…