Tag: BJP
-

Vijay Thalapathy : మధురై ఈస్ట్ నుంచే విజయ్ పోటీ ఎందుకు..? అసలు కథ ఇదే..!
మధురై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలకు పైగా టైం ఉంది. దీంతో తమిళనాడులో అందరి కంటే ముందుగానే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు అనే చెప్పాలి. తమిళనాడులో ఉన్న ద్రవిడ పార్టీలకు ఏ మాత్రం స్కొప్ ఇవ్వకుండా.. తన స్టైల్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. నాన్ దా సింగం అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. ఇక తమిళగ వెట్రి కజగం పార్టీ (Tamil…
-

GO 49 : జీవో రద్దు చేయండి.. BJP MLA పాల్వాయి హరీష్ బాబు డిమాండ్..!
తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో.. కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు దీక్ష చేపట్టారు. కుమ్మం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాల్సిందే..! జీ.ఓ. నెంబర్…
-

Marwadi Go Back : మార్వాడి గో బ్యాక్… ఎందుకీ ఉద్యమం? కాంగ్రెస్ కుట్రేనా..?
హైదరాబాద్… ప్రస్తుతం ఈ నగరం తెలియని వాళ్లు అంటూ ఉండరేమో. భారత దేశ ప్రజలకే కాదు.. యావత్ ప్రపంచానికి తెలిసిన విశ్వ నగరం. ప్రపంచ పటంలో న్యూయార్క్, సిడ్నీ, ఢిల్లీ, టోక్యో, వంటి నగరాల సరసన చోటు సంపాదించుకొని తన మార్క్ ని చాటుకున్న మహా నగరం. ఇంకొక్క రంకంగా చెప్పాలంటే హైదరాబాద్ ని అక్షయ పాత్ర అని అంటుంటారు. అలా అనడమే కాదు అదే వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న.. రాష్ట్రాల వాళ్ళందరు కూడా హైదరాబాద్…
-

Rahul Gandhi : నిజంగా బీజేపీ EC తో కుమ్మక్కైందా..?
బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టులకు (Voter lists) సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాను…
-

Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!
బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న…
-

Thalapathy Vijay : తమిళనాడు సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్
ప్రముఖ తమిళ సినీ నటుడు దళపతి విజయ్ తమిళనాడు పాలిటిక్స్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో మేటి నటుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ (Vijay Thalapathy), ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, గత ఏడాది ఫిబ్రవరి 24న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK – Tamizhaga Vetri Kazhagam) పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రజల ఆశీర్వాదంతో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.…
-

Indian Economy : జపాన్ ను వెనక్కి నెట్టిన ఇండియా… అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సత్తా..!
భారతదేశం తన సత్తా మరోమారు చాటింది. ప్రపంచంలోని అగ్ర దేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాలలోనూ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది. 4ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటివరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ ను వెనక్కి నెట్టి…
