Tag: BJP government

  • Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…

    Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…

    జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాలుగు వరుస ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. తొలిసారిగా విజయ తీరాలకు చేరుతున్నాడు. పట్టుదలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే… వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం యూసుఫ్‌గూడ హైదరాబాద్.…

  • Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!

    Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!

    బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బ్టటి ఎన్డీయే భారీ ఆధిక్యంలో ఉంది. బిహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదుకాగా.. ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే, దాదాపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. అంతకు మించి ఎన్డీయే కూటమి విజయం అందుకునే దిశగా సాగుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల…

  • UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?

    UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?

    UP CM Yogi Govt : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం యోగి అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని…

  • Rahul Gandhi : నిజంగా బీజేపీ EC తో కుమ్మక్కైందా..?

    Rahul Gandhi : నిజంగా బీజేపీ EC తో కుమ్మక్కైందా..?

    బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్‌ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్‌ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టులకు (Voter lists) సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాను…