Tag: Billionaire Elon Musk
-

Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..?
అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు…