బిగ్ బాస్… తెలుగు నాట 8 సీజన్లు కంప్లీట్ చేసుకుని మరి కొద్ది రోజుల్లో 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందా అని ఈగల్ గా ఎదురు చూస్తున్నారు.…