ICICI Bank ఖాతాదారులకు బిగ్ షాక్.. ఐసీఐసీఐ బ్యాంకులో భారీగా పెరిగిన నెలవారీ బ్యాలెన్స్ ఈ నెల 1 నుంచి తెరిచే కొత్త సేవింగ్స్ ఖాతాలకు వర్తింపు పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ. 50,000 తప్పనిసరి పాత ఖాతాదారులకు యథాతథంగా కొనసాగనున్న…