బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని…