Tag: Bhukailasam
-

Gokarna Atmalingam : ఆత్మలింగ దర్శనం..? సర్వపాపహరణం! ఎక్కడో తెలుసా..?
దక్షిణ కాశీగా ప్రసిద్ధి… ఏడు ముక్తిస్థలాల్లో ఒకటి… ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే నిర్మాణం… ఆత్మలింగంగా కొలువుదీరిన పరమేశ్వరుడు… సాక్షాత్తు ఆ లంకేశ్వరుడి చే నిలుపపడ్డ దివ్య లింగం.. గణపతి నటనతో.. భరత ఖండం లోనే ఉండిపోయిన ఆత్మలింగం.. ఆ దశకంఠుడినే బోల్తా కొట్టించిన పుణ్యస్థలం.. వీటన్నింటి మేళవింపే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు.. ఆ నీలకంఠుడే కొలువైన ఆత్మస్థలం.. ఈ భూకైలాసం..అదే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. గోకర్ణ అంటే అర్ధం తెలుసా..? ఆరేబియా…