దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల…
Read More