Tag: Bathukamma
-

Andesri passes away : కవి అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…
హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రముఖ కవి,…
-

Andesri RIP : తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత…
తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తోన్నారు. ఈ తెల్లవారు జామున అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ…