సాధారణంగా ఒక శిశువు భూమి మీద పడడానికి 9 నెలలు పడుతుంది. ఇది జగమేరిగిన సత్యం. అయితే అదే 10 నెలల చిన్నారి కడుపులో కవల పిండాలు ఉండటం ఎప్పుడైనా చూశారా..? ఇదే పిచ్చి ప్రశ్న అసలు సృష్టిలో అలా జరుగుతుందా…