Baahubali The Epic : రీ రిలీజ్‌ వసూళ్లలో కూడా బాహుబలి దీ ఎపిక్ రికార్డ్‌..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనేక సినిమాలు.. మళ్లీ థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.. సందడి చేశాయి కూడా.. వాటిలో చాలా చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద…

Read More