Tag: Baahubali

  • Baahubali The Epic : రీ రిలీజ్‌ వసూళ్లలో కూడా బాహుబలి దీ ఎపిక్ రికార్డ్‌..

    Baahubali The Epic : రీ రిలీజ్‌ వసూళ్లలో కూడా బాహుబలి దీ ఎపిక్ రికార్డ్‌..

    ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనేక సినిమాలు.. మళ్లీ థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.. సందడి చేశాయి కూడా.. వాటిలో చాలా చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. సినీ ప్రియులను ఫుల్ గా అలరిస్తున్నాయి. అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహబలి రెండు సినిమాలు.. ఇటీవల…

  • Shivashakti Dutta : కీరవాణి తండ్రి కన్నుమూత..

    Shivashakti Dutta : కీరవాణి తండ్రి కన్నుమూత..

    ప్రముఖ సంగీత దర్శకుడు (Music director) కీర‌వాణి (Keeravani) ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి, సినీ గేయ రచయిత శివశక్తి దత్త (Shivashakti Dutta) 92 ఏళ్ల వయసులో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం రాత్రి మ‌ణికొండ‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్‌కు సోద‌రుడు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబ‌ర్ 8న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (Rajamahendravaram)…