Ayodhya : అయోధ్యలో మరో కీలక ఘట్టం.. పూర్తిగా నిర్మాణం అయిన రాములోరి ఆలయం..!

అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు. ఇక విషయంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో…

Read More