Australian terrorist attack : ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో భారీ ఉగ్రదాడి.. 16 మంది మృతి

ఆస్ట్రేలియా (australia) సిడ్నీ(Sidney) లో ఆదివారం సాయంత్రం భారీగా కాల్పులు జరగడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్‌మెన్లు బీజ్‌లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు.…

Read More