Tag: Assembly Elections
-

TVK Party Vijay’s : విజయ్ కీలక నిర్ణయం.. రాజకీయ పర్యటనలు రద్దు..!
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నటుడు, తమిళగ వెట్ట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పార్టీ స్థాపించినప్పటి నుంచి, అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, సెప్టెంబర్ 13 నుంచి విజయ్ “ప్రజలను కలవడం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు తిరుచిరాపల్లి, నాగపట్టినం, తిరువారూర్, నామక్కల్, కరూర్ సహా పలు ప్రాంతాలలో పర్యటనలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ దుర్ఘటన కారణంగా…