Tag: AP Liquor Scam

  • AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!

    AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!

    ఆంధ్రప్రదేశ్​ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ (YCP) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్​ (Sit) అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి (Raj Kasireddy) సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు…