Tag: Anvesh
-

Bhaiya Sunny Yadav : సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ … ఆ నెల రోజులు ఎక్కడున్నాడు..?
Simhachalam : గత కొన్ని రోజులుగా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రముఖ యూట్యూబర్ (YouTuber) భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది అనే చెప్పాలి. తాజాగా అతడు ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల రోజుల కిందట చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ యాదవ్.. లేటెస్ట్‌గా “నేనొచ్చేశా” అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. అంతకుముందు పాకిస్తాన్‌కు వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో…