అంటార్కిటికా.. ఈ ఖండం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మంచు..ఎటుచూసిన కనుచూపు మేర మంచు. కాని ఇప్పుడు ఈ మంచుఖండం అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా మారింది. గతంలో ఇక్కడ కనుగొన్న అదృశ్య నది సైంటిస్టులనే కలవరం పెట్టిన విషయం మరువక ముందే..…