Tag: Andhra Pradesh rains
-

Vijayawada : బుడమేరు ఉగ్రరూపం.. డేంజర్ లో విజయవాడ..!
బుడమేరు వాగు (Budameru stream) … ఈ వాగు గురించి మనకన్న విజయవాడ (Vijayawada) ప్రజలకే ఎక్కువ తెలుసు. ఆ వాగు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. విజయవాడ ప్రజలకు కూడు, గూడు లేకుండా చేసింది. వందలాది మందిని రోడ్డున పడేసింది. ఓ పిల్ల కాలువ. ఇక ప్రస్తుతం భారీ వర్షాలతో ఆ బుడమేరు వాగు మళ్లీ పెరుగుతోంది. దీంతో విజయవాడ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని బిక్కు బిక్కు మంటున్నారు. దీంతో గత అనుభవాలను…