Tag: Amazon
-

Google : గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్.. మళ్లీ మొదలైన లేఆఫ్‌లు
ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది ఓ ప్రముఖ కంపెనీ. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రపంచ టాప్ సెర్చింజిన్ గూగుల్.. తాజాగా మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దఫా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోనే కోత పెట్టింది. ఈ డివిజన్ లో దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ ఎదుర్కొన్న వాళ్లందరూ కూడా ఆర్టిఫీషియల్…