Tag: Allu Family VS Mega Family
-

Chiranjeevi : చిరంజీవి కుటుంబంలో ఏం జరుగుతోంది? నిజంగానే అల్లు ఫ్యామిలీతో చెడిందా..?
Chiranjeevi : రీసెంట్‌గా రిలీజైన ఉపాసన సీమంతం వీడియో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. మొదటిసారి మెగా ట్రీలో కవలలు రానున్నట్లు చెప్పడంతో మరింత కిక్ ఇచ్చింది. దీంతో చాలా గ్రాండ్‌గా సీమంత వేడుక జరిగింది. ఇక, అంతే అందంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కనిపించడంతో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు, అందరూ చాలా హ్యాపీగా కనిపించారు. ఈ వీడియో…