Tag: Allu Arjun

  • Akhanda 2′ : ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వస్తాడా..!

    Akhanda 2′ : ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వస్తాడా..!

    నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”. ఈ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే బయటకొచ్చిన అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. డిసెంబర్ 5న…

  • Allu Arjun : అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

    Allu Arjun : అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

    దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు పైగానే పడుతుండటం అభిమానుల్లో కొత్త ఆందోళనను తీసుకొచ్చింది. పెద్ద సినిమాలు చూడటం ఆనందమే అయినా, తమ హీరోను స్క్రీన్‌పై తరచూ చూడలేకపోవడంపై అభిమానులు ఇటీవల బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరో అల్లు అర్జున్ జోష్ కొనసాగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్…

  • Chiranjeevi : చిరంజీవి కుటుంబంలో ఏం జరుగుతోంది? నిజంగానే అల్లు ఫ్యామిలీతో చెడిందా..?

    Chiranjeevi : చిరంజీవి కుటుంబంలో ఏం జరుగుతోంది? నిజంగానే అల్లు ఫ్యామిలీతో చెడిందా..?

    Chiranjeevi : రీసెంట్‌గా రిలీజైన ఉపాసన సీమంతం వీడియో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. మొదటిసారి మెగా ట్రీలో కవలలు రానున్నట్లు చెప్పడంతో మరింత కిక్ ఇచ్చింది. దీంతో చాలా గ్రాండ్‌గా సీమంత వేడుక జరిగింది. ఇక, అంతే అందంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కనిపించడంతో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు, అందరూ చాలా హ్యాపీగా కనిపించారు. ఈ వీడియో…

  • Gaddar Awards : 14 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల‌ సినీ పుర‌స్కారాలు…

    Gaddar Awards : 14 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల‌ సినీ పుర‌స్కారాలు…

    తెలుగు రాష్ట్రాల‌లో 14 ఏళ్ల తర్వాత సినీ పుర‌స్కారాల సంబురం నెల‌కొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డుల‌ని అందించ‌నుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించనున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ను జ్యూరీ ఛైర్‌పర్సన్‌, ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. 14 ఏళ్ల తర్వాత సినీ అవార్డులు……